Skip to main content

Posts

Showing posts with the label Songs-Reviews

S/O Satyamurthy Audio Review

Album : S/O Satyamurthy  Producer: S. Radhakrishna  Cast: Allu Arjun,Samantha,Nithya Menon, Rajendra Prasad, Upendra  Directer : Trivikram Srinivas  Music: Devi Sri Prasad  Background score: Devi Sri Prasad  Cinematography: Prasad Murella  S/o Satyamurthy is an upcoming family entertainer, Stylish Star Allu Arjun in the male lead and Samantha, Aadah Sharma and Nitya Menon in the female lead roles. Trivikram Srinivas directed the movie and S. Radhakrishna produced the movie under Harika&Hasinee Creations. 1.One and Two and Three Singers: Sooraj Santhosh Lyrics: Devi Sri Prasad The album starts with this power packed dance number sung by Sooraj Santhosh. In This song the sounding of guitars takes high. Devi Sri Prasad’s lyrics are good and the overall composition of this song done well. 2.Seethakalam Singers: Yazin Nizar  Lyrics: Sri Mani Yazin Nizar sung this melodious song and Srimani penned lyrics. Yazin Nizaar done his job to attract music l...

"గోపాల గోపాల" ఆడియో రివ్యూ.

                        విక్టరీ వెంకటేష్, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన "గోపాల గోపాల" చిత్రం ఆడియో నిన్న జరిగింది. ఈ సినిమాకి యంగ్ మ్యూజిక్ డైరెక్టర్ 'అనూప్ రూబెన్స్' స్వరాలను సమకూర్చాడు. ఇప్పుడు ఈ సినిమా ఆల్బమ్ ఎలా ఉందొ ఓ సారి లుక్కేద్దాం పదండి. మొదటి పాట : భాజే  భాజే రచన : అనంత శ్రీ రామ్ గానం : హరిచరణ్  "భాజే  భాజే" అంటూ సాగే ఈ పాటని "హరిచరణ్ శేషాద్రి" పాడారు. లిరికల్ గా చూస్తే ఈ పాట "కృష్ణుడి"  కి భజన పాట అని చెప్పొచు. ఇక ఈ పాటకి అనూప్ రూబెన్స్ అందించిన సంగీతం చాలా బావుంది. అనంత్ శ్రీ రామ్ ఈ పాటకి చాలా మంచి సాహిత్యని అందిచాడు. రెండవ పాట : పిల్లి మనకు ఎదురుపడితే , పనులు ఏమి జరగవ రచన : చంద్రబోసు గానం : కైలాష్ ఖేర్  ' పిల్లి మనకు ఎదురుపడితే, పనులు ఏమి జరగవ ' అంటూ మొదలు అయ్యే ఈ పాట. మన సామాన్య జీవితం లో మనం పాటించే  మూడ నమ్మకాలను చెప్పారు. ఈ పాట ను"కైలాష్ ఖేర్" పాడారు, ఈ పాటకు చంద్రబోస్ గారు అందించిన సాహిత్యం శ్రోతలను చాలా బాగా ఆకట్టుకుంటుంది, ఈ పాట మాస్ కి కూడా బాగానే నచ్చుతుంది. "అనూప్" అందించి...