Skip to main content

Posts

Showing posts with the label Movie-Reviews

Bandipotu Telugu Movie Review

సినిమా : బందిపోటు  విడుదల తేదీ : 20 ఫిబ్రవరి 2015 నటీనటులు : అల్లరి నరేష్, ఈశ, సంపూర్నేష్ బాబు తదితరుల. చాయాగ్రహణం : పి జి విందా  సంగీతం : కళ్యాణ్ కోడూరి నిర్మాత : నరేష్ ఈదర – రాజేష్ ఈదర  దర్శకత్వం : ఇంద్రగంటి మోహన కృష్ణ అల్లరి నరేష్ 'అల్లరి' సినిమా తో తెరంగేట్రం చేసి అతి తక్కువ కాలంలోనే ఇండస్ట్రీ లో మంచి నటుడిగా స్థానం సంపాదించుకున్నాడు. గత కొన్ని సినిమాల నుంచి నరేష్ ఆశించిన విజయాలను అందుకోలేకపోయాడు. 'బ్రదర్ ఆఫ్ బొమ్మలి' తో పర్వాలేదు అనిపించుకున్న విజయాన్ని మాత్రం తన ఖాతాలో వేసుకోలేకపోయాడు.మరోసారి తన సినిమాతో  ప్రేక్షకులకు గిలిగింతలు పెట్టడానికి చేసిన మరో విభిన్న ప్రయత్నమే ‘బందిపోటు’. ‘దొంగలని దోచుకో’ అనేది ఈ సినిమాకి ఉపశీర్షిక. విభిన్న చిత్రాల దర్శకుడు మోహన కృష్ణ ఇంద్రగంటి ఈ సినిమాకి  డైరెక్టర్. చాలా కాలం  తర్వాత ఈవివి సినిమా బ్యానర్ పై నిర్మించిన చిత్రం ఈ బందిపోటు .మరి ఈ బందిపోటు ప్రేక్షకుల మనసులని ఎంతవరకు దోచుకున్నాడో ఇప్పుడు చూద్దాం.. కథ : హీరో విశ్వ(అల్లరి నరేష్) సోసైటిని దోచుకునేవల్ల దగ్గర మన హీరో దోచుకోవడం ఇతని  పని. విశ్వ గురించి తెలుసుకు...

Temper Movie Review

సినిమా : టెంపర్ విడుదల తేదీ : 13-02-15 తారాగణం: జూనియర్ ఎన్టీఆర్, కాజల్ అగర్వాల్, ప్రకాష్ రాజ్, పోసాని తదితరులు. సంగీతం: అనూప్ రూబెన్స్ బ్యాక్ గ్రౌండ్ : మణిశర్మ ఎడిటింగ్: ఎస్ ఆర్ శేఖర్ చాయాగ్రహణం: శ్యాం కే నాయుడు కథ : వక్కంతం వంశీ నిర్మాత: బండ్ల గణేష్ దర్శకత్వం : పూరి జగన్నాధ్ జూనియర్ ఎన్టీఆర్, పూరి జగన్నాధ్ కాంబినేషన్ లో ఆంధ్రావాల తర్వాత దాదాపు పది ఏళ్ళ తర్వాత  వచ్చిన సినిమా 'టెంపర్'. గత కొన్ని సినిమాల వరకు  ఎన్ టి ఆర్,పూరి నుంచి ఆశించిన స్థాయిలో హిట్ సినిమా రాలేదు,ఇలాంటి సమయంలో టెంపర్ హిట్ వీళ్ళ ఇద్దరికీ ఎంతైనా అవసరం,మరి ఈ సినిమా వారికి హిట్ ఇచ్చిందో లేదో చూడడం పదండి. కథ : దయా – వాడికి లేనిదే అది.. ఇక కథలోకి వస్తే.. దయ(ఎన్.టి.ఆర్) అమ్మ నాన్న లేని ఓ అనాధ. పోలీస్ స్టేషన్ లో జరిగిన ఓ సంఘటన ద్వారా దయకి చిన్నప్పుడే ఏం చేస్తే తన బలుపుకు తగ్గా పోస్ట్ లో ఉంటూనే డబ్బుకు కొదవ ఉండదో అలాంటి ఉద్యోగమే పోలీస్ డిపార్ట్ మెంట్ అని తెలుసుకొని పోలీస్ అవుతాడు. ట్రైలర్ లో చెప్పినట్టు పేరుకే పోలీస్ కానీ ఫుల్లీ కరెప్టెడ్, క్రిమినల్ మైండెడ్, 100% కన్నింగ్ మెంటాలిటీ ఉన్న పోలీస్. డబ్బుకోసం గుండాల...

ఐ (మనోహరుడు) తెలుగు రివ్యూ

సినిమా : ఐ (మనోహరుడు) తారాగణం: విక్రమ్, అమీ జాక్సన్, సురేష్ గోపి, సంతానం, తదితరులు. ఎడిటింగ్: లెనిన్ అంటోనీ చాయాగ్రహణం: పి సి శ్రీరామ్ సంగీతం: ఏ ఆర్ రెహమాన్ నిర్మాత: ఆస్కార్ రవిచంద్రన్, డి రమేష్ బాబు. దర్శకత్వం : శంకర్ విక్రమ్, శంకర్ రెండో సారి కలసి చేసిన సినిమా "ఐ" భారి అంచనాలతో ఈ రోజు ప్రపంచవ్యాప్తంగా విడుదల అయ్యింది. ఈ సినిమాపై ఇన్ని అంచనాలు ఉండటానికి కారణం ఈ సినిమా ట్రైలర్. ట్రైలర్ తో అందర్నీ ఆకర్షించాడు శంకర్. ఇక ఇద్దరి వీరి ఇద్దరి కలయిక లోనే అపరిచితుడు వచ్చి సూపర్ హిట్ అయ్యింది. కాబట్టి ఇంకా చాలా మంచి సినిమా వస్తుందని ఆశే ఈ సినిమాపై ఇన్ని అంచనాలను పెంచింది. మరి విక్రమ్ ఆ అంచనాలను అందుకున్నదో, లేదో చూద్దాం .....! కథ : విక్రమ్ ఈ సినిమాలో ఓ గ్రామీణ యువకుడు, అతడికి ఓ కల ఉంటుంది . అదేంటంటే ఎలాగైనా తను " మిస్టర్ ఆంధ్ర"  అవ్వాలని తలపిస్తూ ఉంటాడు, ఆ దారిలోనే తన ప్రయత్నాలు సాగుతాయి. ఇలాంటి టైం లోనే విక్రమ్ టాప్ మోడల్ అయిన అమీ ని చూస్తాడు. తను కూడా అలా పెద్ద మోడల్ అవ్వాలని కలలు కంటాడు. ఆ తరువాత విక్రమ్ మోడల్ అవ్వటానికి ఏం చేసాడు, ఆ తరువాత అతని ఏం చేసాడు అనేది కథ. కథనం :...