మన ప్రధాన మంత్రి నరేంద్ర దమోదర్ దాస్ మోడి పరిశుభ్ర భారతదేశంని చూడాలి అనే కోరికతో స్వచ్చ భారత్ అనే ఒక అంశాన్ని వెలుగులోకి తెచ్చాడు. స్వచ్చ భారత్ లో తను పాల్గొని మిగతావారిని కూడా అందులో భాగస్వామ్యులను చేయడానికి కొంత మంది ప్రముఖులను స్వచ్చ భారత్ కార్యక్రమంలో పాల్గొనాలని ఆహ్వానిస్తున్నాడు.
స్వచ్చ భారత్ వాళ్ళ లాభం పొందేది ముఖ్యంగా రెండు రకాల వ్యక్తులు ఉన్నారు.
1. మన దేశంలోని ప్రముఖులు (Celebrities)
2. మీడియా వాళ్ళు.
మోడి గారు ప్రముఖులను ఇందులోకి ఎందుకు తీసుకోచ్చాడంటే వారి వల్ల స్వచ్చ భరత్ కార్యక్రమం సామాన్య ప్రజల దగ్గరకు సులభంగా చేరుతుందని. కాని మన దగ్గర మాత్రం ఇది ఒక ఉచిత ప్రచారం (publicity) లాగ ప్రముఖులకు ఉపయోగపడుతుంది. వాళ్ళు శుభ్రం చేసినా చేయకపోయినా చీపురు పట్టుకోగానే విలేకరులు అక్కడికి చేరుకొని వారి ఫోటోలను తీసుకొని వాళ్లకు ప్రచారం కలిగిస్తున్నారు. దీనివల్ల కొంత మందిలో చైతన్యం వస్తుంది కాని అందరిలో రాదు. .
అలా కాకుండా రహదారుల పైన , ఇంటి పరిసరాలలో చెత్త వేయడం మంచిది కాదు అని అందరిని చైతన్య పరచడం వల్ల సచ్చ భారత్ కార్యక్రమం తొందరగా పూర్తి అవుతుంది. కాని ఇలా ప్రముఖులు చేస్తేనే స్వచ్చమైన భారత్ ని చూడాలి అనుకుంటే చాల సమయం పడుతుంది.

Comments