వరుణ్ సందేశ్ హ్యాపీ డేస్ సినిమాతో పరిచయమయ్యి, కొత్త బంగారు లోకం అంటూ వచ్చి మంచి హిట్ అందుకున్నాడు , ఆ తరువాత ఎడ తెరిపి లేకుండా సినిమాలు చేసాడు , కాని ఒకటి అరా ..! తప్ప హిట్ అనే మాటేలేదు , అయిన ఏ మాత్రం వెనకడుగు వెయ్యకుండా సినిమాలు చేస్తున్నాడు . తాజాగా 'పడ్డానండి ప్రేమలో' అంటూ వచేస్తున్నాడు , 'ప్రేమ ఇష్క్ కాదల్' ఫేం వితిక షేరు ఈ సినిమాలో వరుణ్ సందేశ్ కి జోడిగా నటించింది , లవ్ అండ్ కామెడీ ఎంటర్టైనర్ గా రూపొందిన ఈ సినిమా ట్రైలర్ ఈ రోజు పూరి జగన్నాధ్ చేతుల మీదుగా రిలీజ్ చేసారు . మహేష్ ఉప్పుటూరి ఈ సినిమాకి దర్శకుడు , కుద్దుస్ ఏ ఆర్ ఈ సినిమాకి సంగీతాన్ని అందించాడు . నల్లపాటి రామచంద్ర ప్రసాద్ ఈ సినిమాని పంచజన్య మీడియా బ్యానర్ పై నిర్మిస్తున్నారు.

Comments