దివంగత ముఖ్యమంత్రి, నటుడు నందమూరి తారక రామారావు 19వ వర్ధంతి సందర్భంగా ఆయన సతీమణి లక్ష్మీపార్వతి ఎన్.టి.ఆర్ కి నివాళులు అర్పించి, అనంతరం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఎన్టీఆర్ లేకపోవడం తెలుగు ప్రజలకు తీరని భావిస్తున్నానని, ఎన్టీఆర్ గారు ఉండి ఉంటే తెలుగు ప్రజలు ఇలా రెండుగా చీలేవారు కాదని ఆమె అభిప్రాయపడ్డారు. అలాగే ఆమె బాబు పాలనా గురించి మాట్లాడుతూ అధికారం వచ్చి ఏడూ నెలలు అవుతున్న ఆయన ప్రజలకి చేసిందేమీ లేదు అన్నారు, చంద్రబాబు పాలనా చూస్తే ఎన్.టి.ఆర్ ఆత్మ క్షోభిస్తుంది అని ఆమె అభిప్రాయం వ్యక్తం చేసారు.

Comments