Skip to main content

చియాన్ విక్రం సినిమాలో సంపూర్నేష్ ...!


హృదయకాలేయం సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమకి బర్నింగ్ స్టార్ గా పరిచయం అయిన సంపూర్నేష్ బాబు సంచలన విజయాన్ని సృష్టించాడు , ఇప్పుడు బర్నింగ్ స్టార్ ఒక పెద్ద అవకాశాన్ని అందుకున్నట్లు తెలుస్తోంది . ఐ సినిమా  తర్వాత విక్రం నటించబోతున్న ’10 ఎన్రాదుకుల్ల′ అనే సినిమాలో సంపూర్నేష్ కి అవకాశం ఇచ్చినట్లు సమాచారం. విజయ్ మిల్టన్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ థ్రిల్లర్ సినిమాలో విక్రం సరసన సమంత హీరోయిన్ గా నటిస్తున్నది. ఎఆర్ మురగదాస్ నిర్మిస్తున్న ఈ సినిమాని తెలుగు , తమిళ భాషల్లో ఏకకాలంలో రూపొందుతున్న ఈ సినిమాలో  సంపూర్నేష్ బాబు  పాల్గోనబోతున్నాడని  తెలుస్తోంది.

Comments